AP Elections 2019 : CPI, CPM Leaders Meets Pawan Kalyan About Seats Sharing In Elections | Oneindia

2019-03-12 645

AP Elections 2019: Communist leaders from CPI, CPM has sincerely waiting for alliance or seats sharing with Jana Sena Party led by Pawan Kalyan. But, there is no positive response from Jana Sena Party side. Recently, CPI State secretary Rama Krishna and CPM State secretary P Madhu with other delegation leaders met Pawan Kalyan at his office located at Vijayawada. The meeting doesn't fruitful.
#APElections2019
#JanaSena
#PawanKalyan
#CPI
#CPM
#PMadhu
#RamaKrishna

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చేనెల ఈ పాటికి పోలింగ్ కూడా పూర్తయి ఉంటుంది. రాజకీయ నేతల భవితవ్యం ఈవీఎంలల్లో నిక్షిప్తమై ఉంటుంది. పోలింగ్ కు అట్టే సమయం లేకపోవడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సమర శంఖాన్ని పూరించాయి. ప్రచార బరిలో దిగాయి. దూసుకెళ్తున్నాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పరం పోటీ పడుతూ ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. జనసేన పార్టీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే జిల్లా పర్యటనలు మొదలు పెట్టారు. సుడిగాలిలా చుట్టేస్తున్నారు. మరి- మిగిలిన పార్టీల పరిస్థితేంటీ? ప్రత్యేకించి- వామపక్షాలు.